Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 12:11 PM కామరెడ్డిGeneral
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
కామారెడ్డి జిల్లా బీసీ వర్గానికి చెందిన మహిళలు ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని బిబిపేట ఎంపీడీవో గంగాధర్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై వీటీని అందిస్తోందని, బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన అర్హులైన మహిళలు వచ్చేనెల 15వ తేదీలోగా పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...