Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 6:30 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆగస్టు 12, బుధవారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ ఏ. నర్సింలు తెలిపారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలు, రైతులు మరియు అన్ని వర్గాల వారు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...