వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారితకు శ్రీ శక్తి పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉత్తమ జీవన ప్రమాణాలను పెంచిందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.
శనివారం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బస్సులో మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో రాయవరం జంక్షన్ వరకు ప్రయాణం సాగించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వారికి వివరించారు.
Comments
Loading comments...

