వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో టీయూటీఎఫ్ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించిన సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థుల సంక్షేమం, భావి భారత నిర్మాణం కోసం టీయూటీఎఫ్ నిరంతరం పోరాడుతుందని జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ తెలిపారు.
Comments
Loading comments...

