వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యం కలిగిన రోజని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల హక్కులు, సంక్షేమం, సమానత్వంతో కూడిన పాలనను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

