వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు 31వ డివిజన్ పత్తేబాదలో గురువారం ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పెన్షన్ల మంజూరుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే చెప్పారు.
Comments
Loading comments...

