Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ట్రాఫిక్ సీఐ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 30, 2026 4:25 PM కాకినాడGeneral
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ట్రాఫిక్ సీఐ - Udayam
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ సూచించారు. హెల్మెట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...