Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

9 రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డ ఇద్దరు కార్మికులు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:22 AM జాతీయంGeneral
9 రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డ ఇద్దరు కార్మికులు - Udayam
నేపాల్‌లోని త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా రక్షించారు. ఆగస్టు 26న వచ్చిన వరదలతో వారు సొరంగంలో చిక్కుకుపోయారు. కబీర్ మహారాజన్, సంజయ్ షాలను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో సుమారు 900 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మరికొందరు సొరంగాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...