Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేడియం పైకప్పునకు అత్యంత దగ్గరగా దూసుకెళ్లిన రెండు విమానాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 11:36 AM జాతీయంGeneral
స్టేడియం పైకప్పునకు అత్యంత దగ్గరగా దూసుకెళ్లిన రెండు విమానాలు - Udayam
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ స్టేడియంలో రగ్బీ మ్యాచ్‌ ప్రారంభ వేడుకల్లో రెండు ఎయిర్‌లింక్‌ విమానాలు పైకప్పునకు అత్యంత దగ్గరగా ఎగరడంతో ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో మైదానంలో 55 వేల మంది ఉన్నారు. విమానాలు పైకప్పునకు కేవలం 40-46 అడుగుల ఎత్తులో ప్రయాణించినట్లు ప్రేక్షకులు తెలిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...