వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు ఏరియాలో పీకేఓసీ డిప్‌సైడ్, మణుగూరు ఓసీ విస్తరణ ప్రాజెక్టు గనులు ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు గనుల్లో 219 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికితీయాలని సింగరేణి ప్రణాళిక రూపొందించింది.
ఈ ప్రాజెక్టులతో బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు కార్మికులకు స్థిరత్వం లభించనుంది. నాణ్యమైన బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
