Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా ఆవలి ఒడ్డున రెండు నారసింహ క్షేత్రాలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 12:23 PM బాపట్లGeneral
కృష్ణా ఆవలి ఒడ్డున రెండు నారసింహ క్షేత్రాలు - Udayam
కృష్ణా నది తీరంలోని పంచ నారసింహ క్షేత్రాల్లో మట్టపల్లి, వాడపల్లి దాచేపల్లి మండలం సమీపంలో కృష్ణా నది ఆవలి ఒడ్డున ఉన్నాయి. మట్టపల్లి తంగెడ నది ఒడ్డున, వాడపల్లి పొందుగుల నది ఒడ్డున కొలువై ఉన్నాయి. మంగళగిరి, వేదాద్రి, కేతవరం కూడా పంచ నారసింహ క్షేత్రాల్లో ఉన్నాయి. ఈ ఐదు క్షేత్రాలను కృష్ణా తీరంలోని పంచ నారసింహ క్షేత్రాలుగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...