వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో బుధవారం బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు-2026లను పరిశీలించి ఆమోదానికి తీసుకురానున్నారు.
డిజిటల్ బ్యాంకింగ్ రికార్డులకు చట్టబద్ధత కల్పించడం, పన్నులు, చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు ఈ బిల్లుల లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు వివరించనున్నారు.
Comments
Loading comments...
