వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎస్సీ మర్రిగూడెంకు చెందిన రాంబాబు, సమ్మక్క దంపతుల ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమార్తె స్వర్ణలత సికిల్‌సెల్ ఎనీమియాతో, కుమారుడు అశోక్ ఏవీఎన్‌తో బాధపడుతున్నారు.
వైద్యం కోసం ఎకరం భూమి అమ్మి, రూ.6 లక్షలకు పైగా అప్పు చేశారు. అశోక్ శస్త్రచికిత్సకు రూ.8 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దాతలు సాయం చేయాలని రాంబాబు, సమ్మక్క కోరుతున్నారు.
Comments
Loading comments...

