వార్తలకు తిరిగి వెళ్లండి

సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకుంది.
కుబీర్‌కు చెందిన ముగ్గురు బాలురు డోడర్నా చెరువుకు వెళ్లగా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గణేశ్ (13) ఆస్పత్రిలో, సోఫియాన్ (10) చెరువులోనే ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

