వార్తలకు తిరిగి వెళ్లండి
రెండు ప్రాంతాల్లో వేర్వేరు ఆత్మహత్యలు

ఇబ్రహీంపట్నంలో గురునానక్ కాలేజీ బీటెక్ విద్యార్థిని మానస ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మణికొండలో విష్ణువర్దన్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరుస విషాద ఘటనలతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...