వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని కొట్టాయంలో ఇద్దరు కవల సోదరులు మరో కవల యువతులను వివాహం చేసుకోవడం విశేషంగా నిలిచింది. అఖిల్, నిఖిల్‌లు మ్యాగీ, మారియాలను ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు.
ఈ పెళ్లికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది మతపెద్దలు, సేవకులు కూడా కవలలే కావడం. దీంతో ఈ అరుదైన వివాహ వేడుక స్థానికంగా ఆకర్షణగా మారి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Comments
Loading comments...
