Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీఎస్ స్కూటర్ల ధరలు పెంపు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 06, 2026 1:54 PM జాతీయంబిజినెస్
టీవీఎస్ స్కూటర్ల ధరలు పెంపు - Udayam
టీవీఎస్ మోటార్ తన పెట్రోల్‌, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను రూ.11,000 వరకు పెంచింది. తాజా పెంపుతో ఐక్యూబ్ 3.5 కిలోవాట్‌అవర్ మోడల్ ధర రూ.1.42 లక్షలకు చేరగా, ఆర్బిటర్ వీ1 ధర రూ.99,250కు పెరిగింది. జూపిటర్ 110 ధర రూ.575 నుంచి రూ.1,950 వరకు పెరిగి రూ.73,975-రూ.88,850 మధ్యకు చేరింది. ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ధర రూ.850 పెరిగి రూ.83,350గా నిర్ణయించారు.

Comments

G
Loading comments...