Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీఎస్‌ స్కూటర్ల ధరలు పెంపు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 05, 2026 11:46 AM జాతీయంబిజినెస్
టీవీఎస్‌ స్కూటర్ల ధరలు పెంపు - Udayam
టీవీఎస్‌ మోటార్‌ తన స్కూటర్ల ధరలను రూ.575 నుంచి రూ.11,000 వరకు పెంచింది. ఎలక్ట్రిక్‌ ఐక్యూబ్‌, ఆర్బిటర్‌ శ్రేణిలో భారీ పెంపు ఉండగా, పెట్రోల్‌ జూపిటర్‌, ఎన్‌టార్క్‌ మోడళ్ల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఆర్బిటర్‌ V1 ధర రూ.11,000, V2 రూ.9,000 పెరిగింది. ఐక్యూబ్‌ 3.5kWh వేరియంట్‌పై రూ.9,000 వరకు ధరలు పెంచినట్లు కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...