వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రజలకు కొత్త ఇళ్లు, పెన్షన్లను త్వరలో అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కర్నూలులో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మరోసారి డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పారు.
Comments
Loading comments...

