Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో బిగ్ అప్డేట్ ఇస్తా: కొండా సురేఖ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 04, 2026 5:26 PM హైదరాబాద్General
త్వరలో బిగ్ అప్డేట్ ఇస్తా: కొండా సురేఖ - Udayam
మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్' అంటూ త్వరలోనే బిగ్ అప్డేట్ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆమె ఏ అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో HYDలో ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే కొండా సురేఖ సమావేశం కానున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...