Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో అమల్లోకి అన్నయ్యసారె

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 6:48 AM జాతీయంGeneral
త్వరలో అమల్లోకి అన్నయ్యసారె - Udayam
తమిళనాడులో వివాహం చేసుకోబోయే వధువులకు ప్రభుత్వ కానుకగా ఎనిమిది గ్రాముల బంగారు నాణెం మరియు పట్టు చీరను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల రూపాయల వరకు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...