Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరిలో పులి సంచారం.. అలర్ట్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:48 PM తూర్పుగోదావరి General
తూర్పుగోదావరిలో పులి సంచారం.. అలర్ట్ - Udayam
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, గోపాలపురం, పోలవరం మండలాల్లో పెద్దపులి సంచారంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. సీతానగరం నుంచి గోదావరి దాటి గూటాల మీదుగా తాళ్లపూడి పరిసరాల్లో పులి సంచరిస్తోంది. గౌరీపట్నం క్వారీ వద్ద GPS ట్రాకర్‌తో పులి కదలికలను గుర్తించారు. క్వారీ కార్మికులను అప్రమత్తం చేసి, సుమారు 30 మంది అటవీశాఖ, టైగర్ రిజర్వ్ బృందాలు గాలిస్తున్నాయి.

Comments

G
Loading comments...