Udayam Digital
Menu

తూప్రాన్‌లో క్విజ్ విజేతల ఎంపిక

Anuroop Nov 20, 2026 9:36 PM మెదక్General
తూప్రాన్‌లో క్విజ్ విజేతల ఎంపిక - Udayam Digital
మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తూప్రాన్‌లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మండలస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. 10వ తరగతిలో అక్షర్, 9వ తరగతిలో చేతన, 8వ తరగతిలో ఇమాన్యుయేల్ ప్రథమ బహుమతులు సాధించారు. విజేతలకు బహుమతులు అందించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈవో డాక్టర్ పార్వతి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...