Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌లో బైకులు ధ్వంసం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:06 AM మెదక్General
తూప్రాన్‌లో బైకులు ధ్వంసం - Udayam
తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్‌కు చెందిన బైకులను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. రత్నాపూర్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా గ్రామస్థులు తూప్రాన్‌ వైపు బైకులు పార్క్‌ చేస్తున్నారు. ఒక బైక్‌ హ్యాండిల్‌ డోమ్‌ ధ్వంసం చేయగా, మరో 5 బైకుల్లో ఇసుక పోసి పైపులు తొలగించినట్లు తెలిపారు. ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...