వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పొందూరు మండలం తోలాపిలోని ఎస్సీ కాలనీ వర్షపు నీటితో మునిగిపోయింది. నీరు వెళ్లేందుకు మార్గం లేక ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బయటకు వెళ్లలేని పరిస్థితి లేదని, వ్యాధులు వ్యాపిస్తాయని భయపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటిని తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

