వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని కొల్లిపర మండలం తూములూరులో పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. పాలకేంద్రం నుంచి అడ్డరోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వరకు ఈ యాత్ర సాగింది.
అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతత నిండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు విద్యార్థులు వెల్లడించారు.
Comments
Loading comments...

