వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన 23 ఏళ్ల తుషార్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఎల్‌స్ట్రీ అండ్ బోర్హమ్‌వుడ్ టౌన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి, యూకేలో ఈ పదవి చేపట్టిన అతిపిన్న భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
లేబర్ పార్టీకి చెందిన తుషార్ గతంలో డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. కౌన్సిలర్‌గా ఉన్న తన తల్లి ప్రవీణ్ రాణి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

