వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 33 గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల నివేదికలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో APD నవీన్, AVO మందడి ఉపేందర్ రెడ్డి, విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య, APO నారాయణ, ఈసీలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

