Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టర్కీ, సౌదీ, పాక్‌ మధ్య రక్షణ సహకారం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 13, 2026 4:11 PM జాతీయంGeneral
టర్కీ, సౌదీ, పాక్‌ మధ్య రక్షణ సహకారం - Udayam
టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ రక్షణ ఒప్పందంలో భాగంగా రాజకీయ, సైనిక యంత్రాంగాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆగస్టు 7న కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ప్రకారం.. సభ్య దేశంపై జరిగే సాయుధ దాడిని మూడింటిపై దాడిగా పరిగణించనున్నారు. సంయుక్త సైనిక విన్యాసాలతో పాటు రక్షణ రంగంలో ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతికత పంచుకునే అంశాలపై సహకారం పెంచుకోనున్నారు.

Comments

G
Loading comments...