Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
తుఫాను సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి మంగళవారం పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా బొండపల్లి, గజపతినగరం MRO కార్యాలయాలను సందర్శించి తుఫాను సన్నద్ధతపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. తుఫాను ప్రభావం, తీసుకుంటున్న ముందస్తు చర్యలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...