వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను కారణంగా ఏపీలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం నేడు రాష్ట్రానికి రానుంది. ప్రాథమిక అంచనా ప్రకారం 3 లక్షల హెక్టార్లకు పైగా వరి పంట దెబ్బతింది. పశ్చిమ గోదావరిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి పంట నాశనమైంది.
ఉభయగోదావరి జిల్లాల్లో వేలాది కొబ్బరి చెట్లు నేలకూలగా, ఇతర పంటలతో పాటు 4,720 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి.
Comments
Loading comments...

