వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో జరిగిన వెస్ట్రన్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్–2026 అండర్–12 విభాగంలో కరప మండలం కూరాడకు చెందిన జైప్రకాష్ స్వర్ణ పతకం సాధించాడు. తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ విజయంతో తన ఫిడే రేటింగ్‌ను 1907 నుంచి 2070కి పెంచుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన జైప్రకాష్‌పై క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

