వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం ఎదుట వందలాది మంది నిరసన తెలిపారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలు, అరబ్ పార్టీలు కలిసి యూదు-అరబ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. గాజాపై దాడులు ఆపి, పాలస్తీనియన్లతో శాంతి ఒప్పందం చేసుకోవాలని నినదించారు.
Comments
Loading comments...

