Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో కానూ గాంధీ భూమిపై ట్రస్టుకు అనుకూలంగా తీర్పు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 11:16 AM జాతీయంGeneral
అమెరికాలో కానూ గాంధీ భూమిపై ట్రస్టుకు అనుకూలంగా తీర్పు - Udayam
మహాత్మా గాంధీ మనవడు కానూ గాంధీకి చెందిన వర్జీనియాలోని 30 ఎకరాల భూమి కేసులో అమెరికా కోర్టు ట్రస్టుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భూమిని ఆక్రమించిన గ్రెగరీ బ్లాక్‌ను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ స్థలంపై తన హక్కును బ్లాక్ నిరూపించలేకపోయారని ట్రస్టీ పరిమల్ దేశాయ్ తెలిపారు. భూమిలోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని న్యాయమూర్తి డారిల్ ఎల్. ఫంక్ ఆదేశించారు.

Comments

G
Loading comments...