Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను నష్టాల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:20 PM కాకినాడGeneral
తుఫాను నష్టాల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు - Udayam
తుఫాన్ల ప్రభావంతో పంట నష్టాలు జరగకుండా కిర్లంపూడి మండల రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు గురువారం పలు సూచనలు చేశారు. పొలాల్లో నిల్వ నీటిని బయటకు మళ్లించాలని, నేలవాలిన వరిపైరులో గింజలు మొలకెత్తకుండా 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని తెలిపారు. ఆకుమచ్చ, పొడ తెగుళ్ల నివారణకు సూచించిన మోతాదులో ప్రొపికొనజోల్ వాడాలని, తేమ ఆరే వరకు వరి కోతలు వాయిదా వేయాలని సూచించారు.

Comments

G
Loading comments...