వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగుల కింద ఉండకుండా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
Comments
Loading comments...

