Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌తో నేలకొరిగిన వరి పంట

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:13 AM ఖమ్మంGeneral
తుఫాన్‌తో నేలకొరిగిన వరి పంట - Udayam
పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోతకు సిద్ధమైన వరి పంట నేలకొరిగింది. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు పంట నష్టం వాటిల్లడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్ కాకపోవడంతో బ్లాక్‌లో కొనుగోలు చేసి సాగు చేశామని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...