వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అనంతగిరి మండలం తొంకోట గ్రామంలో వరి పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పంట నష్టంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి సాగు చేసిన పంట దెబ్బతినడంతో నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

