వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుఫాన్ ప్రభావంతో సోమవారం చీపురుపల్లి నియోజకవర్గంలో వాతావరణం మారింది. ఉదయం నుంచి చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు, రహదారులు దెబ్బతినగా, మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

