Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ముప్పు పై కలెక్టర్ ప్రత్యేక నిఘా

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 10:52 AM శ్రీకాకుళంGeneral
తుఫాన్ ముప్పు పై కలెక్టర్ ప్రత్యేక నిఘా - Udayam
తుఫాన్‌ నేపథ్యంలో అత్యవసర సమాచారం కోసం కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 08942 240557 నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత 11 కోస్తా మండలాల్లో ముందస్తు చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. MROలు, MPDOలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...