Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ముప్పు... 51 బలహీన ఇల్లు గుర్తింపు

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 3:34 PM శ్రీకాకుళంGeneral
తుఫాన్ ముప్పు... 51 బలహీన ఇల్లు గుర్తింపు - Udayam
మందస (M) లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, కూటమి నాయకులు మంగళవారం పర్యటించారు. ప్రత్యేక అధికారి పి. చంద్రశేఖర్ ‌, తహశీల్దార్‌ బి. శ్రీహరి, ఎస్‌ఐ కె. కృష్ణ ప్రసాద్‌ పరిస్థితులను పరిశీలించారు. 51 బలహీన , శిథిలావస్థ ఇళ్లను గుర్తించి , ప్రమాదకర ఇళ్లలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ముప్పు తొలగే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు .

Comments

G
Loading comments...