వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో సోమవారం సంగం మండలం దువ్వూరులో అధికారులు దండోరా వేయించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ ఇళ్ల వద్దనే ఉండాలని హెచ్చరించారు. అధికారులు జారీ చేసిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Comments
Loading comments...

