Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కల్ట్’ సినిమాకు వీక్‌ హార్టెడ్‌ వాళ్లు దూరంగా ఉండండి: విశ్వక్‌ సేన్‌

Follow Udayam on Google
Harika Oct 29, 2026 11:49 AM జాతీయంవినోదం
‘కల్ట్’ సినిమాకు వీక్‌ హార్టెడ్‌ వాళ్లు దూరంగా ఉండండి: విశ్వక్‌ సేన్‌ - Udayam
‘కల్ట్’ సినిమా చాలా వైల్డ్‌గా ఉంటుందని నటుడు విశ్వక్‌ సేన్‌ అన్నారు. బలహీనమైన మనసున్న వారు ఈ సినిమాకు దూరంగా ఉండాలని సూచించారు. థియేటర్‌లో సౌండ్ తక్కువగా ఉంటే పెంచమని అడగాలని ప్రేక్షకులకు చెప్పారు.

Comments

G
Loading comments...