Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాచీలో ‘రామాయణ’ సందడి.. జై శ్రీరామ్‌ నినాదాలు

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 11:53 AM జాతీయంవినోదం
కరాచీలో ‘రామాయణ’ సందడి.. జై శ్రీరామ్‌ నినాదాలు - Udayam
రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌ నటించిన ‘రామాయణ’ సినిమాపై పాకిస్థాన్‌లోని హిందువులు ఆనందం వ్యక్తం చేశారు. కరాచీ వీధుల్లో సినిమా పోస్టర్లు పట్టుకుని డప్పుల నడుమ నృత్యాలు చేస్తూ ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీపావళి వేడుకలతో పాటు ఈ సినిమానూ జరుపుకుంటామని వారు తెలిపారు. నవంబర్‌ 5న విడుదల కానున్న ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...