వార్తలకు తిరిగి వెళ్లండి

SSS ధర్మవరం తుంపర్తి కాలనీ/పోతులనాగేపల్లి లేఔట్ ను మున్సిపాలిటీలో విలీనం చేసి డెలిమిటేషన్‌లో ప్రత్యేక వార్డుగా చేర్చాలని మున్సిపల్ కమిషనర్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్, ఆర్ఎస్పీ మంజుల నరేంద్ర వినతి పత్రాన్ని అందజేశారు.
కాలనీలు పంచాయతీకి, మున్సిపాలిటీకి చెందకుండా ప్రజలు ఎటూ కాని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. జీవోలు, నిబంధనల పేరుతో అధికారులు కాలనీ విలీనాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు.
Comments
Loading comments...

