వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మూడు కేసులు నమోదు చేశారు. రెండు పెయింట్ షాపుల్లో టిన్నర్ బాటిళ్లలో నిర్ణీత పరిమాణం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
700 మి.లీ., 1 లీటర్ ప్యాకుల్లో 200 మి.లీ. తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో దుకాణంలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రంలో లోపం గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జాన్ సైదా తెలిపారు.
Comments
Loading comments...

