Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని చిన్నారి కోసం యూట్యూబ్ ఛానల్

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 11:10 AM విజయనగరంGeneral
తుని చిన్నారి కోసం యూట్యూబ్ ఛానల్ - Udayam
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 75 రోజులు అవుతున్నా తల్లిదండ్రులు గణేశ్, భవాని బిడ్డను మరిచి పోలేకపోతున్నారు. తండ్రి ఊరూరా తిరుగుతూ పోస్టర్లు అతికిస్తున్నారు. ఫలితం లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు సమాచారం అందించాలని 'తుని జాను' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. పాప జ్ఞాపకాలు, అదృశ్యమైన తర్వాత జరిగిన పరిణామాలను అందులో పంచుకుంటానని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...