వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ శైలజ మాట్లాడుతూ, శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే ఉత్తమ ఆహారమని,చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రావు, ఎంపీఓ మధుసూదన్, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

