Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాలతో హెచ్చెల్సీకి ఊరట

Follow Udayam on Google
రూప దేవి Aug 05, 2026 10:47 AM అనంతపురంGeneral
తుంగభద్ర జలాలతో హెచ్చెల్సీకి ఊరట - Udayam
తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన నీరు అనంతపురం సరిహద్దుల్లోకి చేరింది. బొమ్మనహాళ్‌ వద్ద రెగ్యులేటర్‌ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నీటిని నిలిపివేశారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరడంతో నిల్వలు పెరుగుతున్నాయి. మరమ్మతులు పూర్తయ్యాక అనంతపురం జిల్లాకు నీరు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...