వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయంలో పూడికతీతపై ఉప కమిటీ ఏర్పాటు చేయాలని తుంగభద్ర హైపవర్ కమిటీ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సభ్యుడు యోగేశ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఆర్డీఎస్ ఆధునికీకరణ నివేదికను అమలు చేయాలని తెలంగాణ కోరింది. 15 రోజుల్లో విధివిధానాలపై అభిప్రాయం తెలపాలని నిర్ణయించారు.
Comments
Loading comments...
